ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న సుంకరి సూర్యనారాయణ పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు రాష్ట్ర కార్యదర్శిగా పదవి పాటు జిల్లా సర్వ సభ్యత్వానికి కూడా తాను పూర్తిగా రాజీనామా చేశానని రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షులు పంపడం జరిగింది ఆయన ఓ ప్రకటనలో సోమవారం తెలియజేశారు.2018లో వెల్ఫేర్ అసోసియేషన్లో సభ్యుడిగా చేరి 2023లో రాష్ట్ర కార్యదర్శి గా నియమితులై తాను అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి ఇంచానని తన వ్యక్తిగత కారణాల వలన అన పదవికి రాజీనామా చేశారని ఆయన తెలిపారు.