Download Now Banner

This browser does not support the video element.

ఏలేశ్వరం జలాశయం లోకి చాప పిల్లలను వదిలిన కలెక్టర్ మరియు ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ

Prathipadu, Kakinada | Sep 12, 2025
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం జలాశయంలో చాప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శాన్మోహన్ ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీని ద్వారా మత్స్యకార రైతులకు ఎంతగానో ఉపయోగాలు ఉంటాయని కలెక్టర్ ఎమ్మెల్యే ప్రత్యేకంగా పేర్కొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us