సమస్యాత్మక ప్రాంతమైన, నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రేపు జరిగే గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ పేర్కొన్నారు. బందోబస్తు విషయంపై ఆయన మాట్లాడారు. 120 సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని, 600 పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రప్పిస్తాస్తున్నట్లు వివరించారు. శాంతియుతంగా నిమజ్జనం జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.మరో వైపు పట్టణంలోని గడ్డెన్న ప్రాజెక్టు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను భైంసా పట్టణ సీఐ గోపినాథ్ పరిశీలించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏ