Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: నరసన్నపేట కాలేజీ రోడ్డులో విద్యార్థినులకు శక్తి యాప్ పై అవగాహన కల్పించిన శక్తి టీం హెచ్సీ వై నారాయణరావు

Srikakulam, Srikakulam | Sep 13, 2025
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట కాలేజీ రోడ్డులో విద్యార్థినులకు శక్తి యాప్ పై శక్తి టీం హెచ్ సి వై నారాయణరావు , మరియు పోలీస్ సిబ్బంది శనివారం సాయంత్రం నాలుగు గంటలకు అవగాహన కల్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.. ఈ యాప్ ద్వారా ఆపద సమయంలో అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల భద్రత అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పిసి విజయలక్ష్మి, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు..
Read More News
T & CPrivacy PolicyContact Us