Download Now Banner

This browser does not support the video element.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఏపీ హాండీక్రాప్ట కార్పొరేషన్ చైర్మన్

Chandragiri, Tirupati | Sep 2, 2025
తిరుపతి రూరల్ ప్రాంతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో మంగళవారం ఏపీ హాండీక్రాప్ట కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా 10 కేజీల కేక్ ను కట్ చేసి అందరికీ పంచి పెట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన 54వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us