మహబూబ్నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం ఫతేపూర్ మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం మొదటి రోజు సందర్భంగా తీగలపల్లి ,కాకర్లపాడు, కూచూరు గ్రామాల మీదుగా తన ప్రచారాన్ని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తో కలిసి కొనసాగించారు.