శనివారం రోజున విజిలెన్స్ శాఖ అధికారులు పెద్దపల్లి మోటార్ వెహికల్ కార్యాలయానికి చేరుకున్నారు మూడు నెలల క్రితం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించగా. మోటార్ వెహికల్ కార్యాలయ ఆవరణలో అనుమానితులుగా తిరుగుతున్న ఆరుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. వారి వద్ద నుండి మోటర్ వెహికల్ అధికారులు డబ్బులు తీసుకుంటున్నారనే అనుమానంతో వారిపై కేసు నమోదు చేయడంతో ఆ విచారణపై విజిలెన్స్ శాఖ అధికారులు పెద్దపల్లి మోటార్ వెహికల్ కార్యాలయానికి చేరుకొని ఆరుగురు ఏజెంట్లను విచారణ చేపట్టారు