Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: ఉప ముఖ్యమంత్రి భట్టికి మాజీ మంత్రి కేటీఆర్ రాసిన లేఖపై స్పందించిన నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్‌ కేకే మహేందర్ రెడ్డి

Sircilla, Rajanna Sircilla | Aug 24, 2025
ఉప ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రాసిన లేకపై ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారి పాలనలో ఏం చేశారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us