Download Now Banner

This browser does not support the video element.

ఇల్లంతకుంట: బిజెపి ఆధ్వర్యంలో సేవా పక్షం 2025 మండల కార్యశాల..

Ellanthakunta, Rajanna Sircilla | Sep 11, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం మద్య్హనం సేవా పక్షం-2025 మండల కార్యశాల నిర్వహించారు. ఈ కార్యాశాలకు ముఖ్యఅతిథిగా అడిచర్ల రాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం మొదలుకొని అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు 15 రోజులపాటు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సేవా పక్షం-2025 లో భాగంగా సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ జయంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు త
Read More News
T & CPrivacy PolicyContact Us