Download Now Banner

This browser does not support the video element.

నారాయణ్​ఖేడ్: డివిజన్ పరిధిలో ఎంపిటిసి , జడ్పిటిసి స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీలతో సమావేశాలు

Narayankhed, Sangareddy | Sep 8, 2025
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో సోమవారం ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలతో ఎంపీడీవోలు సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల్లోని ఎంపీటీసీ స్థానాల వివరాలు ఓటర్ జాబితా వివరాలు పోలింగ్ కేంద్రాల వివరాలను పార్టీల నాయకులకు వివరించారు. ఎన్నికలకు సంబంధించి సహకరించాలని పార్టీల నాయకులను కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us