సుల్తానాబాద్ లో సోమవారం రోజున రైతులకు సరిపడా ఉరి అందించాలని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విఫలం చెందిందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు గత బిఆర్ఎస్ పాలనలో రైతులకు యూరియా కొరత లేదని ఇప్పుడు రైతులకు యూరియా అందించడంలో విఫలం కావడంతో పంట చేతికంది వచ్చి నేలపల పరిస్థితి రైతులకు ఎదురవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు యూరే కొడత తీర్చాలని డిమాండ్ చేస్తూ సుల్తానాబాద్ ఎంఆర్ఓకి వినతిపత్రాన్ని అందజేశారు