Download Now Banner

This browser does not support the video element.

వెంకటగిరి జాతరలో రెండో రోజు స్థానికులను ఆకట్టుకున్న భద్రాచలం కొమ్మ కొయ్య నృత్యాలు

Gudur, Tirupati | Sep 8, 2025
వెంకటగిరి పోలేరమ్మ జాతర సందర్భంగా రెండవ రోజు వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా భద్రాచలం వారిచే కొమ్మ కొయ్య నృత్యాలు స్థానికులను ఆకట్టుకున్నాయి. MLA రామకృష్ణ. ఈ కార్యక్రమాన్ని టెంకాయకొట్టి ప్రారంభించారు. దేవస్థానం ఈవో, జాతర కమిటీ సభ్యులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us