కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రమణయ్యపేట జే అన్నవరంలో స్థానికులు బైఠాయించారు. రహదారి ఇలా ఉంటే ప్రయాణాలు ఎలా చేయాలంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు మధ్యాహ్నం నుంచి రాత్రి చీకటి పడినప్పటికీ వారు ఆందోళన చేస్తూనే ఉన్నారు అధికారులు స్పష్టమైన నిర్ణయం తెలపాలంటూ డిమాండ్ చేస్తున్నారు