ప్రధాని మోడీ తల్లి హీరాబా మోడీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ ను ముట్టడించేందుకు అర్పించారు దీంతో పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు