టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదివారం పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవన్ నందు ఉప్పలపాటి శ్రీనివాసరావు పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్ను ఎమ్మెల్యే పదవి అనంతరం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. పదవిలో ఉన్న రోజులలో ఆయన చేసిన కృషిని కొనియాడారు. అనంతరం ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వినాయకస్వామి నిమ్మజ్జనం కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఒంగోలు నగరంలోని గోరంట్ల కాంప్లెక్స్ నందు సుందరకాండ సినిమా హీరో నారా రోహిత్ తో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్