Download Now Banner

This browser does not support the video element.

తిరుమలలో హాకర్స్ మధ్య గొడవ

India | Sep 11, 2025
తిరుమలలో హాకర్స్ మధ్య గొడవ చాలా రేగింది పిఎసి 4 లగేజీ కౌంటర్ వద్ద గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది అసభ్యకర పదజాలంతో దూషించాడు దీంతో మహిళ అతన్ని దేహశుద్ధి చేసింది తగహాకర్ మద్యం తాగి ఏ విధంగా కొండపైకి వచ్చాడంటూ భక్తులు బాహాటంగా విమర్శిస్తున్నారు. తిరుపతిలో తాగి వచ్చాను అతనే చెప్తుండడంతో సెక్యూరిటీ సిబ్బంది ఏవిధంగా అనుమతించారు అంటూ ప్రశ్నిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us