నంద్యాల జిల్లా నందికొట్కూరు యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఏమి చేస్తుందని వైఎస్ఆర్సీపీ పార్టీ నందికొట్కూరు సమన్వయ కర్త డాక్టర్ సుధీర్ దారా అన్నారు, బుధవారం నందికొట్కూరు పట్టణంలోని సుధీర్ దారా స్వగృహంలో ఏర్పాటు చేసిన పత్రిక మరియు మీడియా సమావేశంలో చంద్రబాబు వైఫల్యాలు,చంద్రబాబు చేసిన సూపర్ సిక్స్ పథకాలపై,రైతులు యూరియా సంచుల కోసం ఎంత ఇబ్బందులను తెలియజేసారు,రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది కానీ చంద్రబాబు మాత్రం రైతులకు గాలికి వదిలేసారరు,మా జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉన్న పార్టీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ అని.రైతులు ప్రతి