ప్రకాశం జిల్లా దోర్నాల మండలం లో ప్రజలు వైరల్ జ్వరాల వల్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వైద్యులు తెలిపారు. రోజురోజుకు వైరల్ జ్వరాలు ఎక్కువ అవ్వడంతో ప్రభుత్వ వైద్యశాలలో ఓపిల సంఖ్య ఎక్కువ అవుతుందన్నారు. జ్వరాలు వచ్చిన వారు ఎవరు భయపడవద్దని మూడు రోజులు వరుసగా మందులు వాడిన వారికి జ్వరం తగ్గుతుందని ప్రభుత్వ వైద్యులు వెల్లడించారు.