రాయచోటిని జిల్లా కేంద్రంగానే కొనసాగిస్తామని గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని అఖిల పక్ష కమిటీ నాయకులతో కలిసి. అన్నమయ్య జిల్లా సాధన సమితి ఉపఅధ్యక్షుడు సిబ్యాల విజయభాస్కర్ మాట్లాడుతూ.అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా కేంద్రాన్ని కొనసాగిస్తామని గత సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారని మళ్లీ జిల్లా పునర్విభజన కోసమని మంత్రివర్గ కమిటీని వేచారని దీనితో అన్నమయ్య జిల్లాలోని మూడు ప్రాంతాల ప్రజల్లో గందరగోళం నెలకొని ఉన్నదని, అన్నమయ్య జిల్లాలో నెలకొని ఉన్న ఈ పరిస్థితిపై ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రక