Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: ఉస్మానియా యూనివర్సిటీలో బిఆర్ఎస్వి నాయకుల అరెస్ట్

Medchal, Medchal Malkajgiri | Sep 11, 2025
ఉస్మానియా యూనివర్సిటీలో గ్రూప్ 1 మూల్యాంకనలో అవకతవకలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఓయూ లైబ్రరీ వద్ద నిరసన తెలుపుతున్న టిఆర్ఎస్వి నాయకులను పోలీసులు అరెస్టు చేసి అంబర్పేట స్టేషన్కు తరలించారు. ఈ సంఘటనతో యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది.
Read More News
T & CPrivacy PolicyContact Us