రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో అనంతపురం నగర శివారులోని ఇంద్రప్రస్థ సమీపంలో ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించిన నేపథ్యంలో హెలిప్యాడ్ స్థలాన్ని అదేవిధంగా సభా ప్రాంగణ స్థలాన్ని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు. ప్రధానంగా నేషనల్ హైవే కు లింక్ దిశగా అధికార యంత్రంగం చర్యలు చేపట్టాలన్నారు.