భారతదేశంలో వరుసగా ప్రధానిగా మోడీ ఎంపీ కావడం వెనుక జీవీఎంల అవకతకలే కారణమని అనిపిస్తుందని రాష్ట్రీయ ప్రధాన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ ధ్వజమెత్తారు శుక్రవారం రాజమండ్రి ఆర్యపురం ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ 2009లో ఈ వేములు ట్యాంపరింగ్ జరిగాయని చెప్పిన ఏకాకి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు 2024 ఎన్నికల్లో సైతం ఈవీఎంలలో అవకతల వల్లే జనసేన పార్టీ గెలుపు సాధ్యమైంది అంటూ ఆయన ఆరోపించారు.