ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని మనోపాడు పరిధిలోని చెన్నిపాడు గ్రామంలో BRS నేత మరణించారు.ఈ విషయం తెలిసిన అలంపూర్ శాసనసభ్యులు విజేయుడు వెంటనే వెళ్లి భౌతికకాయానికి నివాళి అర్పించి ,వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగినది. ఎమ్మెల్యే గారితో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.