ఐదు నెలల క్రితం తమ ఇళ్ళను ప్రభుత్వం కూల్చివేసిందని తమకు వేరే ప్రాంతంలో స్థలాలు ఇచ్చిందని అయితే ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇవ్వడంలేదని అలాగే అప్పు చేసి కట్టుకుందాం అనుకున్న రహదారి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తమ ఆవేదనను అర్థం చేసుకొని తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దోమడ గ్రామస్తులు కాకినాడ కలెక్టర్ ని కలిసి సోమవారం వినతి ఇచ్చారు అనంతరం వారి మీడియాతో మాట్లాడారు.