,జిల్లా టీయూడబ్ల్యూజే(హెచ్143) ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి కోరుకంటి విజయ్,కోశాధికారి ఎనుగందుల గోపిగౌడ్,ఉపాధ్యక్షులు ఇలియాష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీగద్దె రత్నాకర్ లను మెటుపల్లి ప్రెస్ క్లబ్(టీయూడబ్ల్యూజే హెచ్ 143) అధ్యక్షులు లక్కం మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఘనంగా సన్మానించారు.ఈసందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లక్