శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మున్సిపల్ పరిధిలోని కుట్టాగుల్ల బెల్ట్ షాప్ వద్ద కుటాగుళ్ళకు చెందిన రెండు వర్గాల వారు పై ఒకరిపై ఒకరు బుధవారం దాడి చేసుకున్నారు. అనంతరం కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం ఇరు వర్గాలవారు వచ్చారు. అయితే తాగిన మత్తులో డ్యూటీ డాక్టర్ రిషిత, నర్స్ బాల మునెమ్మ, సెక్యూరిటీపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న కదిరి డిఎస్పి శివ నారాయణస్వామి ఆసుపత్రికి వచ్చి డ్యూటీ డాక్టర్ తో నర్స్ తో జరిగిన విషయాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.