Download Now Banner

This browser does not support the video element.

పూతలపట్టు: కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 10న చంద్రప్రభ వాహనం పాల్గొనండి మాజీ ఈవో

Puthalapattu, Chittoor | Sep 9, 2025
కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 10న చంద్రప్రభ వాహనం సేవ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి దళిత వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు. ఉదయం 8 గంటలకు ఊరేగింపుగా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 8 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై పురవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. 20 కళాబృందాల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. భక్తులు తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఈవో కేశవులు కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us