పట్టణ పరిశుభ్రతతో పాటు ఆ పరిశుభ్రత వలన ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయని వారి ఆరోగ్యాల బాబు కోసం నిత్యం పట్టణాన్ని పరిశుభ్రంగా చేసి పారిశుద్ధ కార్మికుల ఆరోగ్యం కూడా బాగుండాలని ఉద్దేశంతో 100 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో పరిశుద్ధ కార్మికులకు కార్యాలయ సిబ్బందికి హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ తెలిపారు. వారు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణమంతా పరిశుభ్రంగా ఉంటుందని పేర్కొన్నారు.