కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కోతిరాళ్ల గ్రామంలో ఒకరైతుకు చెందిన బర్రె వరాహ రూపంలో ఉండే వింత శనివారం జీవికిజన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటనతో స్థానికంగా ఆసక్తినెలకొంది. గ్రామస్థులు ఈ వింతను చూసి ఆశ్చర్యపోతున్నారు.తల భాగం వరాహ రూపాన్ని పోలి ఉండటంతో ప్రజలుఆసక్తిగా పరిశీలిస్తున్నారు.