ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇంటిని మరియు అందరి జీవితాలలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పి4 పాలసీని అమలు చేస్తుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ అన్నారు విజయవాడ నుంచి గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీరో పవర్ టి నియోజకవర్గ విజన్ ప్లాన్స్ ఎంఎస్ఎమ్ఈ సర్వేకు సంబంధించి సంబంధిత కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ దిశా నిర్దేశం చేశారు.