Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: బోయిన్పల్లిలో మంచినీటి సంపుల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్

Himayatnagar, Hyderabad | Sep 30, 2025
బోయినపల్లి లో నూతనంగా చేపట్టిన మంచినీటి సంపుల నిర్మాణ పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త హౌస్ల నిర్మాణంతో తాగునీటి కష్టాలు తీరని ఉన్నాయని తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us