తొత్తరమూడిలో రామానంద సరస్వతి స్వామి మఠానికి చెందిన భూమిని ఓ అర్చకుడు ఆక్రమించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. బుధవారం స్థానికులు మట్లాడుతూ.. శ్రీ రాజేశ్వరి సమేత ముక్తేశ్వర స్వామి దేవాలయం పక్కన రామానంద సరస్వతి స్వామి 1939లో వేద విద్య కోసం 10 సెంట్ల భూమిలో మఠం స్థాపించారు. ప్రస్తుతానికి ఆ భూమి ఆక్రమణకు గురైందని స్థానికులు ఆరోపించారు.