ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలతో ఆరోగ్యం మెండుగా ఉంటుందని డిజిటల్ ఇంటెన్సీ రేవతి తెలిపారు. సోమవారం SRపురం మండలం అభివృద్ధి కార్యాలయం ఆవరణంలో ప్రకృతి వ్యవసాయం పంటలతో వివిధ రకాల కూరగాయలు విక్రయ కేంద్రాన్ని పరిశీలించారు. పలువురు రైతులకు ప్రకృతి వ్యవసాయం ద్వారా వివిధ పంటలను, కూరగాయలను పండించడానికి సంసిద్ధం చేయాలని ఐసీఆర్‌పీఏ సౌందర్య, భాస్కర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు