PRTU సంఘ రాష్ట్ర కార్యదర్శి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెప్యాలలో విధులు నిర్వహిస్తున్న చింతపండు రాము స్కూల్ అసిస్టెంట్ దురదృష్టవశాత్తు అనారోగ్యంతో మరణించగా, PRTU – TS సంఘ సంక్షేమ నిధి నుండి, వారి కుటుంబానికి శుక్రవారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ లోని వారి స్వగృహంలో ఒక లక్ష రూపాయల (1,00,000/-) చెక్కును అందజేసిన PRTU – TS జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ఆనందరావు, యాల్ల అమర్నాథ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ అంజయ్య ప్రభుదాస్ పాల్గ