నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సోమవారం ఆవుల సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఆవుల సంఘం కమిటీ సభ్యులు సురేష్ గుప్త పంపిణీ చేశారు, అనంతరం కమిటీ సభ్యుడు సురేష్ గుప్తా మాట్లాడుతూ 13 సంవత్సరాలుగా వాతావరణ కాలుష్య నివారణ కోసం మట్టి వినాయక విగ్రహాలు తయారుచేసి పంపిణీ చేస్తున్నామని తెలిపారు, ఈ సంవత్సరం 1300 మట్టి వినాయక విగ్రహం పంపిణీ చేశామని తెలిపారు.