తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి పుట్టుకచావులు కాకుండా బతకంతా తెలంగాణకు ఇచ్చిన మహనీయుడు వైతాళికుడు కాలోజీ అని జిల్లా అదనపు కలెక్టర్ lingya నాయక్ అన్నారు మంగళవారం వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయం సమావేశమాల నందు ప్రజా కవి స్వర్గీయ కాలోజి నారాయణరావు 11వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు