తల్లిదండ్రుల తర్వాత సమాజంలో ఉపాధ్యాయులకు గొప్ప స్థానం ఉందని గాంధీ కాలనీ మాజీ కౌన్సిలర్ మోముల స్వాతి రాజ్ కుమార్ అన్నారు వినాయక నవరాత్రి ఉత్సవాలు భాగంగా గాంధీ కాలనీలోని వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయకుని నెలకొల్పినటువంటి వినాయక మండపంలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా యువజన సంఘం వారు సన్మానించి బహుమతులను అందజేశారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక విద్యార్థి గొప్ప స్థానానికి ఎదగాలని ఉపాధ్యాయుల కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థులకు మంచి విలువలు క్రమశిక్షణ నేర్పుతూ వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా మారుస్తారని అన్నారు