తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం చెన్నూరు పంచాయతీలో అన్యమత గుడి నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. తమ గ్రామంలో మొత్తం హిందువులే ఉన్నారని చెప్పారు తిరుపతికి చెందిన కొందరు అన్యమత గుడి పనులు ప్రారంభించారని వీటిని అడ్డుకోవాలని ఎమ్మార్వోకు బుధవారం వినతి పత్రం అందించారు పనులు జరిగే స్థలం ప్రభుత్వ భూమిగా గుర్తించి బోర్డు ఏర్పాటు చేస్తామని ఎంఆర్ఓ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.