రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఐదు గంటలకే చెప్పులను క్యూ లైన్ లో పెట్టి యూరియా బస్తాల కోసం రైతులు ఎదురుచూసే పరిస్థితి నెలకొంది.నెల రోజులుగా యూరియా అందక పంటల సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తగినంత యూరియా సరఫరా చేసి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.యూరియా కోసం వచ్చిన రైతులందరికీ యూరియా దొరకకపోవడంతో తీవ్ర నిరాశతో రైతులు వెళుతున్నారు, రైతులందరికీ సరిపడా యూరియాను వెంటనే అందించాలని,రైతులు యూరియా కోసం అనేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం స్పందించడం లేదన్నా