అర్హత కలిగిన దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వడంలో తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీకి వేరే పనిలేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వెంకటిల సురేంద్ర కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్క దివ్యంగుడికి పెన్షన్ కచ్చితంగా వస్తుందని వైసిపి ప్రభుత్వం లో మంజూరు చేసిన ఘనత వైసిపి పార్టీది అని దీనిని అరికట్టేందుకే సదరన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతున్నదని నిజమైన దివ్యాంగులకు ఎవరికీ పెన్షన్ ఆగదని ఈ సందర్భంగా తెలిపారు