ఆస్పరితో పాటు మండలంలోని 33 గ్రామాల్లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని, శుక్రవారం సీఐ గంగాధర్ తెలిపారు. మేజర్ పంచాయతీలో 3 గంటలకు నిమజ్జనం మొదలు కావాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నామని చెప్పారు. అల్లర్లకు పాల్పడిన వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.