రాజమండ్రి కోరుకొండలో గల శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పాలకమండలి చైర్మన్గా వైవిడి ప్రసాద్ తోపాటు డైరెక్టర్గా పలువురు ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ ఈవో మూర్తి పాలకమండలిచే ప్రమాణ స్వీకారం చేయించి సంతకాలు చేయించారు వర్షం కారణంగా భారీ ఎత్తున నిర్వహించాల్సిన ప్రమాణస్వీకరించే కార్యక్రమం సాంప్రదాయ బద్ధంగా నిర్వహించినట్టు ప్రకటించారు త్వరలోనే అందర్నీ ఆహ్వానించి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు.