పార్టీలకతీతంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు అందిస్తున్నట్లు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నారాయణఖేడ్ పట్టణంలోని ఆడిటోరియం కన్వెన్షన్ సెంటర్లు 106 మంది క్లబ్దారులకు కళ్యాణ్ లక్ష్మి చెక్కులను 226 మందికి సీఎం అందించారు.