రాష్ట్రంలో 29,762 రేషన్ దుకాణాల ద్వారా ప్రతినెల ఉచితంగా సరుకులు అందిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు గురువారం కానూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టెక్నాలజీని ఉపయోగించి క్యూఆర్ కోడ్ ద్వారా నూతన రైస్ కార్డులు ప్రజలకు అందించామన్నారు. రేషన్ కంపెనీలో గ్రామ సచివాలయం సిబ్బంది సహకారం మరువలేనిదన్నారు