మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని టేక్మాల్ మండల కేంద్రంలో సోలార్ ప్లాంట్ నిర్వాహకులు ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని గ్రామ కార్యదర్శి రాకేష్ ఆదివారం నాడు ఆరోపించారు. భవన నిర్మాణాలకు సంబంధించిన పనులు కట్టడం లేదన్నారు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో ప్లాంట్ కు వెళ్లి అడగగా వంతన లేని సమాధానం చెప్పారని పంచాయతీ కార్యదర్శి ఆగ్రహ వ్యక్తం చేశారు.