వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి చేసిన విశేష సేవలకు భారత నౌకాదళం నుండి ప్రశంసా పత్రం లభించింది భారత నౌకదల ఉప అధిపతి ఈ ప్రశంసా పత్రాన్ని శుక్రవారం అందజేశారు విధినిర్వహణలో చూపించిన అంకితభావం నిబద్దత మరియు వృత్తిన పుణ్యానికి ఈ ప్రశంస లభించింది ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు