చింతల మానేపల్లి మండలంలోని డబ్బా గ్రామంలో అంబేద్కర్ కమ్యూనిటీ భవన ఆవరణంలోని కాంపౌండ్ వాల్ కు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విటల్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. డబ్బా గ్రామంలో ప్రత్యేక దృష్టి సాధించి గ్రామాన్ని అభివృద్ధి దిశలో నడుపుతానని ఎమ్మెల్సీ దండే విటల్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్సీ దండే విట్టల్ కు గ్రామస్తులు వివిధ పార్టీల నాయకులు ఘనస్వాగతం పలికారు,