కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ (రెస్కో) పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం గురువారం అటహాసంగా జరిగింది. ఛైర్మన్ ప్రతాప్, వైస్ ఛైర్మన్ గా విశ్వనాథ్, డైరెక్టర్లుగా తులసీనాథ్, ఆర్ముగం, శివ, మురళి, హరోం హరన్, అనసూయ, బసవరాజు, సరణ్ కుమార్, ముని వెంకటప్ప, బాలగంగాధర్, అమిర్ భాష, విజయ్ కుమార్, సతీష్ ప్రమాణ స్వీకారం చేశారు.