మంథని మున్సిపాలిటీ పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ నిర్వహించారు ఈ సందర్భంగా రోడ్లపై పశువులు ఉండకుండా గోశాలకు తరలించాలని కోతుల సమస్య రాకుండా చూడాలని అవసరమైన ఏర్పాట్లలో భాగంగా వీధి కుక్కల పందులను ఊరికి దూరంగా తరలించాలని రోడ్లపై ఎలాంటి చెత్త లేకుండా చూడాలని ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నీటి సరఫరా చేయాలని తదితర విషయాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష చేశారు.