మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని టేక్మాల్ మండల కేంద్రంలో గుండు వాగు వరద ప్రవాహానికి పాడి గేదె గురువారం నాడు కొట్టుకుపోయింది. టేక్మాల్ గ్రామానికి చెందిన తంపులూరు కేశవులు కు చెందిన పాడి గేదె ప్రమాదవశత్తు వరద నీటిలో పడి కొట్టుకపోయింది.దీంతో వేరే గుండు వాగు ప్రవాహానికి నీట మునిగి మృతి చెందడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు సుమారు 90000 ఆస్తి నష్టం వాటిలిందని తనను ప్రభుత్వమే ఆదుకొవాలనీ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.